Vijay Devarakonda Requesting To Audience About Dear Comrade Movie || Filmibeat Telugu

2019-07-24 2

Geetha Govindam stars Vijay Deverakonda and Rashmika Mandanna are back again for an upcoming film called Dear Comrade.
#dearcomrade
#vijaydeverakonda
#rashmikamandanna
#GeethaGovindam

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరోసారి కలిసి జంటగా...నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. దర్శకుడు భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు గానూ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు.